Sobhita: మంగళ స్నానంలో శోభిత వేసుకున్న నగల వెనుక ఇంత చరిత్ర ఉందా.?
Sobhita: మరో రెండు రోజుల్లో అక్కినేని ఇంట పెళ్లి భాజలు మోగబోతున్నాయి.. నాగచైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య జరగబోతోంది.. అక్కినేని ఫ్యామిలీ ఎంతో ఇష్టపడే అన్నపూర్ణ స్టూడియోలోనే నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. ఈ చూడ ముచ్చటైన జంటను ఆశీర్వదించడానికి ఎంతోమంది అక్కడికి రానున్నారట. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే పెళ్లి పనులు పూర్తిగా అయిపోయాయి. Is there so much history behind the jewelry Sobhita…