Sobhita: పెళ్లికి ముందే శోభిత విడాకుల కండిషన్.. ఆ అగ్రిమెంట్లో ఏముందంటే…?
Sobhita: సినిమా ఇండస్ట్రీ లో విడాకులానేవి కామన్ ముచ్చటే..కాబట్టి చాలామంది సెలబ్రిటీలు పెళ్ళికి విడాకుల గురించి కూడా కొన్ని అగ్రిమెంట్ రాసుకుంటారట. అయితే ఈ విషయం మనం నితిన్ హీరోగా చేసిన శ్రీనివాస కళ్యాణం సినిమా సమయంలో చూసాం. ఎందుకంటే శ్రీనివాస కళ్యాణం మూవీ లో హీరోయిన్ రాశి కన్నా తండ్రి పాత్రలో చేసిన ప్రకాష్ రాజ్ ముందుగానే నితిన్ నుండి విడాకులకు సంబంధించిన అగ్రిమెంట్ రాసుకుంటాడు. Sobhita condition of divorce before marriage అయితే…