Sobhita: శోభిత ఆయన కాళ్ల దగ్గర బానిసనా.. పెళ్లయ్యాక నటిపై ట్రోల్స్.?
Sobhita: మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది ఒక అపురూపమైన ఘట్టం. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటే ఎన్నో ఘట్టాలు ఎన్నో విచిత్ర సంప్రదాయాలు ఉంటాయి. వాటిని ఇంకా చాలామంది పాటిస్తున్నారు. మరి కొంతమంది సాంప్రదాయం లేదు తొక్క లేదంటూ వెక్కిరిస్తున్నారు. ఏది ఏమైనా అలాంటి సాంప్రదాయమే ప్రస్తుతం నాగచైతన్య శోభిత ధూళిపాల దంపతులను సోషల్ మీడియా లోకి లాగేసింది. మరి ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. Is Sobhita a slave at…