Sobhita Dhulipala: పెళ్లిలో కాస్ట్లీ చీర కట్టిన శోభిత.. అక్కినేని కోడలు అనిపించుకుందిగా.?
Sobhita Dhulipala: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ల పెళ్లి ఫోటోలే కనిపిస్తున్నాయి. డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు పెళ్లి చేసుకున్న ఈ జంట అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వర్ రావు విగ్రహం ఎదుట పెళ్లి అయిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే అక్కినేని నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట హైలెట్ గా మారాయి….