Nagarjuna: శోభిత జుట్టు పట్టుకుని అలా చేసినా నాగ్.. మొగుడివి నువ్వేనా అంటూ నాగార్జున పై ట్రోల్స్.?
Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఇండస్ట్రీలో హీరోలుగా మంచి గుర్తింపు పొందారు. ఇక నాగచైతన్య మొదటగా సమంతను పెళ్లి చేసుకుని విడాకుల ద్వారా విడిపోయారు. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టి దూసుకుపోతున్న తరుణంలో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డారు. Trolls on Nagarjuna చివరికి ఈ ప్రేమను ఇరు కుటుంబాలకు చెప్పి డిసెంబర్…