Sobhita: సమంత లాగే చైతూని టార్చర్ చేస్తున్న శోభిత.. అక్కినేని ఇంట్లో చిచ్చు.?
Sobhita: సమంతలాగే శోభిత కూడా నాగచైతన్య ని టార్చర్ చేస్తుందా.. అక్కినేని ఇంట్లో కొత్త పంచాయితీ మొదలైందా..ఇంతకీ అక్కినేని శోభిత చేస్తున్న టార్చర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. శోభిత ధూళిపాళ్ల కాస్త శోభిత అక్కినేనిగా మారిపోయింది.. చైతూని పెళ్లి చేసుకున్నాక శోభిత జీవితం మరింత మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలో నాగార్జున అక్కినేని ఫ్యామిలీ ఒకటి కాబట్టి వీరి ఫ్యామిలీలో అడుగుపెట్టిన శోభిత కూడా ఆ గౌరవం దక్కుతుంది. Sobhita…