
Sobhita: శోభిత ప్రెగ్నెంటా.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్…?
Sobhita: నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పటి నుండి శోభిత ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ అంటూ ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నాగచైతన్యతో పెళ్లి కాక ముందే శోభిత ధూళిపాళ్ల తనకి పిల్లలు అంటే చాలా ఇష్టం అని,పెళ్లయ్యాక వెంటనే తల్లి అవ్వాలనే కోరిక ఉందని ఎప్పుడైతే శోభిత చెప్పిందో అప్పటినుండి పెళ్లి కాకుండానే నాగచైతన్యతో శోభిత పిల్లల్ని కంటానంటుంది అంటూ మాట్లాడుకున్నారు. Sobhita is pregnant ఇక పెళ్లయ్యాక కూడా శోభిత పిల్లలకి సంబంధించిన రూమర్లు…