
Sobhita: ఆ హీరోతో శోభిత రొమాన్స్.. సమంత చేసిన తప్పే చేయబోతుందా.?
Sobhita: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న కుటుంబాల్లో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. ఈ కుటుంబం నుంచి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎంట్రీ ఇచ్చి గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదిగాడు.. ఇక వీరిలో మూడవ తరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్డం కోసం ఎదురుచూస్తున్నారు.. Sobhita romance with that hero నాగచైతన్య అయితే ఓ మోస్తరుగా దూసుకుపోతున్న అఖిల్ మాత్రం…