Devi: హీరోయిన్ల శరీర భాగాలు పార్టులుగా అమ్ముతూ.. ధమాకా డైరెక్టర్ పై సోషల్ యాక్టివిటీస్ట్ ఫైర్.?
Devi: ఈ మధ్యకాలంలో చాలామంది పెద్దపెద్ద హీరోలు, దర్శక నిర్మాతలు హీరోయిన్ల విషయంలో చాలా చులకనగా చూస్తున్నారు. హీరోయిన్ అంటే ఒక ఆట బొమ్మ అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ తంతు ఎప్పటినుంచో ఉంది. అయితే తాజాగా ఒక దర్శకుడు హీరోయిన్ బాడీపై పలు రకాల విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు మహిళా సంఘాలు కూడా దీనిపై స్పందించి దారుణంగా తిట్టిపోస్తున్నాయి. Social activist Devi…