Akash Wrongfully Arrested in Saif Ali Khan Attack Case

Saif Ali Khan Attack: సైఫ్ దాడి కేసులో కొత్త మలుపు.. సైఫ్ మెడకే చుట్టుకుంటున్న కేసు!!

Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆకాష్ అనుకోకుండా చిక్కుకుపోయాడు. CCTV Footage లో నిందితుడి ముఖం ఆకాష్ ముఖంతో పొరపాటుగా మ్యాచ్ కావడంతో దుర్గ్ స్టేషన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, అసలు నిందితుడిని గుర్తించిన తరువాత మూడు రోజుల్లోనే పోలీసులు ఆకాష్‌ను విడుదల చేశారు. కానీ అప్పటికే అతని మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. Akash Wrongfully Arrested in…

Read More
Manchu Lakshmi Criticizes Indigo Airlines Staff

Manchu Lakshmi: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో మంచు లక్ష్మికి చేదు అనుభవం.. దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది!!

Manchu Lakshmi: ప్రముఖ నటి మంచు లక్ష్మి తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గోవా ప్రయాణం సందర్భంగా, లగేజ్ బ్యాగ్‌ను సరిగా చెక్ చేయకపోవడం, సిబ్బంది దురుసు ప్రవర్తన, పాస్‌పోర్ట్ లాంటి కీలక వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మా లగేజ్‌ను చూడటానికి అనుమతించకపోవడమే కాకుండా, వినకపోతే గోవాలోనే వదిలేస్తామని బెదిరించారు,” అని మంచు లక్ష్మి తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. Manchu…

Read More