
Soundarya: తండ్రి మీద ప్రేమతో సౌందర్య అలాంటి పని చేసిందా.. నిజంగా గ్రేట్.?
Soundarya: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సావిత్రికి ఎలాంటి క్రేజ్ ఉండేదో మనం వార్తల్లో వింటూనే ఉంటాం.. ఆమె నటన గురించి మాటల్లో చెప్పలేం.. ఆమె ముఖ కదలికల ద్వారా ఎంతో బాగా నటించేదట.. అలాంటి సావిత్రి మరణం తర్వాత ఆ విధంగా నటించి పేరు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య అని చెప్పవచ్చు.. ఒకప్పుడు సావిత్రి డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు ఏ విధంగా ఎదురు చూసేవారో సౌందర్య కూడా ఆ విధంగానే ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగి…