sonia gandhi big shock Cm Revanth Reddy

Cm Revanth Reddy: రేవంత్ రెడ్డికి షాక్… డిసెంబర్ 9 పై సోనియమ్మ సంచలన నిర్ణయం ?

Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో గత మూడు రోజుల నుంచి తెలంగాణ ప్రజా పాలన ఉత్సవాలను… నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అలాగే ఇవాల్టి రోజున.. తెలంగాణ తల్లి కొత్త రూపంతో ఉన్న విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. Cm Revanth Reddy sonia gandhi big shock Cm Revanth Reddy ఇప్పటికే తెలంగాణ సచివాలయంలో తెలంగాణ…

Read More