Fateh trailer: కిల్,మార్కో తరహాలో ‘ఫతే’.. సోనూ సూద్ పల్స్ పట్టేశాడు!!
Fateh trailer: తెలుగు ప్రేక్షకులకు సోనూ సూద్ అంటే కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన నటించిన విలన్ పాత్రలు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకస్థానాన్ని సంపాదించాయి. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఆయన చేసిన మానవ సేవ తెలుగువారితో పాటు దేశ వ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేసింది. లాక్డౌన్ సమయంలో వేలాదిమందికి ఆహారం, వసతి, రవాణా సౌకర్యాలను కల్పించి, లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలిచారు. ఈ మహత్తరమైన సేవల కారణంగా ఆయనకు విలన్ అని కాకుండా రియల్ హీరోగా…