
Soumya Rao Emotional: అమ్మ హాస్పిటల్ లో.. తండ్రి బెడ్ పై వేరే మహిళ తో.. జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు ఎమోషనల్!!
Soumya Rao Emotional: జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ హోలీ స్పెషల్ ఎపిసోడ్లో భావోద్వేగంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్‌గా వచ్చిన సౌమ్య, హైపర్ ఆదితో చేసిన స్కిట్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె క్రేజ్ తగ్గడంతో జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. Jabardasth Anchor Soumya Rao Emotional Speech తాజా ఎపిసోడ్ ప్రోమోలో సౌమ్య తల్లిని గుర్తు చేసుకుని…