
Soundarya: సినిమా కోసం తన్నులు తిన్న సౌందర్య..భయపడి ఏడుస్తూ.?
Soundarya: ఏంటి ఓ సినిమా కోసం సౌందర్య నిజంగానే తన్నులు తిన్నదా.. సినిమాలో భయపడి ఏడుస్తూ సినిమా చేయనని వెళ్లిపోయిందా.. మరి ఇంతకీ సౌందర్య అంతలా భయపడ్డ ఆ సినిమా ఏంటి.. ఎందుకు తన్నులు తిన్నది అనేది ఇప్పుడు చూద్దాం.కొంతమంది నటీనటులు కొన్ని సినిమాల్లో నటిస్తే చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. అలాంటి వారిలో సౌందర్య కూడా ఒకరు. అయితే ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో అదరగొట్టిన సౌందర్య ఒక సినిమా సమయంలో మాత్రం చాలా…