The shocking truth revealed in Soundarya death

Soundarya: సౌందర్య మరణం లో బయటపడ్డ షాకింగ్ నిజం.. చనిపోయిన ఇన్ని రోజులకు.?

Soundarya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి తన నటనతో అదరగొట్టింది. అలా సావిత్రి తర్వాత ఆ స్థానాన్ని సౌందర్య అధిరోహించింది. అప్పట్లో సౌందర్య హీరోయిన్ గా వస్తుంది అంటే ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. అలా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సౌందర్య అకాల మరణం చెందడంతో ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. The shocking truth revealed in Soundarya death అయితే సౌందర్య అకాల మరణానికి కారణం…

Read More