
Soundarya: సౌందర్య మరణంపై ఊహించని నిజం.. వాళ్లకి ముందే తెలిసిన చెప్పలేదా.?
Soundarya: కొంతమంది నటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో గుర్తింపు సాధించడమే కాకుండా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరంగా చూస్తే ఒకప్పటి సావిత్రి హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ పోటీ ఇచ్చిన హీరోయిన్.. ఆమె కోసం దర్శక, నిర్మాతలు, హీరోలు కూడా వెయిట్ చేసేవారు.. ఇక ఆమె మరణం తర్వాత ఆ స్థాయికి చేరుకున్న హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌందర్య..ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత కాలంలోనే చిరంజీవి, వెంకటేష్,…