
Jagapathi Babu: భార్యను కాదని హీరోయిన్ పై ప్రేమ.. చివరికి చనిపోవాలని నిర్ణయం తీసుకున్న జగపతిబాబు.?
Jagapathi Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన చాలామంది ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్స్ గా మారిపోయి అద్భుతంగా కెరియర్ లో రాణిస్తున్నారు. ఇలాంటి వారిలో శ్రీకాంత్ జగపతిబాబు, సునీల్ ఉన్నారు.. ఇక ఇందులో ముఖ్యంగా జగపతిబాబు మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు.. అలాంటి ఈయన ఎక్కువగా లవ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథల్లో హీరోగా చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉన్న తరుణంలోనే ఒక…