Soundarya: సౌందర్యతో బాలకృష్ణకి గొడవలా.. సినిమాలో నటించమంటే అలా చేసి.?
Soundarya: బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తిరుగులేని స్టార్ గా ఎదిగారు. అలాంటి ఈయన 6పదుల వయస్సులో కూడా సినిమాల్లో దూసుకుపోతూ అదరహో అనిపిస్తున్నారు. అలాంటి బాలకృష్ణతో నటించాలంటే ఏ హీరోయిన్ కైనా అదృష్టం ఉండాలి. కానీ ఆ స్టార్ హీరోయిన్ మాత్రం బాలకృష్ణతో సినిమా అంటే నో చెప్పిందట. దీనికి కారణం ఏంటి వివరాలు ఏంటో చూద్దాం.. Balakrishna had a fight with Soundarya బాలకృష్ణ వివి వినాయక్ కాంబినేషన్ లో ఒక…