
Roja: రోజా పొగరు.. చెప్పినా వినకుండా ఆ హీరోయిన్ ని బండ బూతులు తిట్టి.?
Roja: రాజకీయాల్లో సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రోజా అంటే తెలియని వారు ఉండరు.ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించిన రోజా రాజకీయాల్లోకి రాకముందే స్టార్ హీరోయిన్ అనే సంగతి మనకు తెలిసిందే.రోజా తన సినిమాలతో ఎంతోమంది కుర్రకారుని తన వలలో వేసుకుంది.అయితే అలాంటి రోజాకి దగ్గుబాటి వెంకటేష్ కి మధ్య విభేదాలు ఉన్నాయని గత కొద్దిరోజుల నుండి టాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు. Roja…