Nandamuri Balakrishna Next Films by Anirudh Ravichander

Nandamuri Balakrishna: బాలయ్య కోసం అనిరుధ్.. ఒకటి కాదు రెండు..?

Nandamuri Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ సంక్రాంతి బరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత, బాలయ్య నటించే నెక్స్ట్ చిత్రాల గురించి సినీ సర్కిల్స్‌లో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. అయితే, బాలయ్యకు అనిరుధ్ రవిచందర్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలకు సంగీతం ఇవ్వబోతున్నట్లు…

Read More