Squid Game New Season: స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. అంచనాలు విపరీతం..కొత్త ట్విస్ట్‌లు..
Squid Game New Season: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన కొరియన్ వెబ్ సిరీస్ Squid Game మూడో సీజన్‌తో ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది. Netflix తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, Squid Game Season 3 జూన్ 27, 2025న స్ట్రీమింగ్కు రానుంది. ఈ వార్త అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలను పెంచింది. Netflix Squid Game New Season Update కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో విడుదలైన Squid Game Season 1…