Sr. NTR: రెండో భార్యతో పిల్లల కోసం ఎన్టీఆర్ స్టెరాయిడ్స్.. హరికృష్ణ షాకింగ్ కామెంట్స్.?
Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను మార్చిన ఘనుడు. కేవలం సినిమాలకే పరిమితం కాదు, రాజకీయాల్లో కూడా రాటుదేలి రాణించగలరని నిరూపించాడు. ఈయన రాజకీయాల వల్లే సినిమా వాళ్ళు తరచు రాజకీయాలకు రావడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా రాజకీయాల్లో కూడా పెద్ద స్టార్ అయ్యారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీని స్థాపించి కేవలం సంవత్సరంలోపే అధికారంలోకి వచ్చి ఎన్నో పథకాలు తీసుకువచ్చి పేద ప్రజల దేవుడయ్యారు….