Krishnam Raju: ఒక్క సిగరెట్ ప్యాకెట్ కృష్ణంరాజును జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టిందా.?
Krishnam Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు శాసించిన వ్యక్తులలో సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు మొదటి స్థానంలో ఉండేవారు. ఇండస్ట్రీలో వీరు ఎదగడమే కాకుండా తెలుగు ఇండస్ట్రిని ఎదిగేలా కూడా చేశారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఈయన రాజుల ఫ్యామిలీలో పుట్టినా కానీ సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈయన మొదటిసారిగా 1966లో చిలకా గోరింక అనే మూవీ ద్వారా ఎంట్రీ…