Sreeja: మెగా డాటర్ శ్రీజ లవ్ స్టోరీతో సినిమా.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటంటే.?
Sreeja: మెగా డాటర్ శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న మ్యాటర్ అప్పట్లో మీడియాలో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా ఇండస్ట్రీలో మెగా డాటర్ శ్రీజ మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసింది. తల్లిదండ్రులు తమ ప్రేమని వ్యతిరేకిస్తున్నారని,మా ప్రేమకు వాళ్లే శత్రువులు అంటూ పెద్ద రచ్చ సృష్టించింది. అలా ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసి శిరీష్ భరద్వాజ్ ని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది. Movie with mega daughter Sreeja love…