Sreeleela confirmed her love

Sreeleela: లవ్ కన్ఫామ్ చేసిన శ్రీలీల.. నువ్వే నా ప్రపంచం అంటూ పోస్ట్.?

Sreeleela: నటి శ్రీలీల ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.ఈ హీరోయిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ తాజాగా విడుదలైంది.అలాగే రవితేజ పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కూడా ఈ హీరోయిన్ చేస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాల్లో ఓకే చెప్పినట్టు సమాచారం. Sreeleela confirmed her love ఇక బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో…

Read More