Sreeleela: సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో శ్రీలీల ఎఫైర్.. పబ్లిక్ గా ఆ పని చేస్తూ మీడియాకి దొరికి?
Sreeleela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ వారందరిలో కెల్లా అద్భుతమైన గుర్తింపుతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ శ్రీ లీల. ప్రస్తుతం ఈమెకు అన్ని ఇండస్ట్రీల నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా స్పీడ్ గా స్టార్ హీరోయిన్ అయింది. అలాంటి శ్రీలీలా తాజాగా పుష్ప2 సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. Sreeleela affair with Saif Ali…