Sri Sathya: అందరూ చిన్న గా ఉందంటున్నారు..అందుకే సర్జరీ తప్పలేదు.. బిగ్ బాస్ ఫేమ్!!
Sri Sathya: తెలుగు నటి శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. “నిన్నే పెళ్లాడుతా”, “అత్తారింట్లో అక్కాచెల్లెలు”, “త్రినయని” వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది ఈ అందాల తార. కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో కనిపించిన శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. దాదాపు 103 రోజులు ఈ ఇంట్లో గడిపింది. శ్రీ సత్య బిగ్ బాస్ షో ద్వారా తెలుగు వారందరికీ బాగా దగ్గరైంది. అయితే ఇంతటి ఫేమస్…