Sri Sudha: శ్యామ్.కె.నాయుడు పెళ్లి చేసుకుంటానని మోసం.. అర్జున్ రెడ్డి నటి ఆవేదన..?
Sri Sudha: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే మహిళా నటీనటులు అంటే చాలామందికి చులకన భావమే ఉంటుంది.. వారిని ఏదో ఒక విధంగా లొంగదీసుకోవాలని చూస్తారు.. అలా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఆయన చేతిలో మోసపోయి, న్యాయం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది నటి శ్రీ సుధా.. ఆమె డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. Shyam K. Naidu cheated…