
Sridhar Babu: ఉగాది తర్వాత “ఏఐ సిటీ” నిర్మాణానికి భూమి పూజ
Sridhar Babu: ఉగాది తర్వాత మహేశ్వరంలో “ఏఐ సిటీ” నిర్మాణానికి భూమి పూజ చేస్తామని ప్రకటించారు తెలంగాణా మంత్రి శ్రీధర్ బాబు. “క్లియర్ టెల్లిజెన్స్” ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఉగాది తర్వాత మహేశ్వరంలో “ఏఐ సిటీ” నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. Groundbreaking ceremony for construction of AI City in Maheshwaram…