Chiranjeevi: వైల్డ్ గా మారిన మెగాస్టార్ చిరంజీవి.. ఎవరి ఇన్స్పిరేషనో!!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో సంచలనాత్మకమైన ప్రాజెక్టులను లైనప్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉన్నారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. వేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిరంజీవి అభిమానుల్లో భారీ అంచనాలు సృష్టించింది. Chiranjeevi Teams Up With Srikanth Odela ఇటీవల, చిరంజీవి మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు…