
The Paradise: “ది ప్యారడైజ్” లో నాని రెండు జడల వెనుక ఆ డైరెక్టర్ నిజ జీవితం దాగి ఉందా.?
The Paradise: నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెలా కాంబోలో ఇప్పటికే దసరా వంటి ఊర మాస్ మూవీ వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టింది. దసరా మూవీ నాని సినీ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు.దసరా తర్వాత నాని చేసిన హాయయ్ నాన్న సరిపోదా శనివారం వంటి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్సే. అయితే మళ్లీ శ్రీకాంత్ ఓదెల,నాని కాంబోలో ది ప్యారడైస్ మూవీ వస్తున్న సంగతి…