Sruthi Haasan: పెళ్లి కాదు అందరితో ఎఫైర్స్ పెట్టుకోవడం ఇష్టం శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్.?
Sruthi Haasan: ప్రస్తుతం ఇండియాలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న హీరో ఎవరయ్యా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కమల్ హాసన్.. పాన్ ఇండియా స్థాయి సినిమాలు రాకముందే ఈయన పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించారు. అలాంటి ఆయన నట వారసురాలిగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలాంటి శృతిహాసన్ ఇండస్ట్రీలో స్టార్ గా మారడానికి చాలా టైం పట్టింది. Sruthi Haasan likes to have affairs with everyone not…