SSMB 29: కోసం ప్రియాంక చోప్రా భారీ పారితోషికం.. ఎన్ని కోట్లంటే?
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘SSMB 29’ గురించి ఆసక్తికర అప్డేట్లు వస్తున్నాయి. గ్లోబల్ స్టార్ Priyanka Chopra ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనుందని తాజా సమాచారం. ఆమె పాత్ర గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, భారీ పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. Priyanka Chopra Charges 30 Crores SSMB 29 ప్రియాంక చోప్రా ఈ సినిమా కోసం…