
SSMB29: రాజమౌళి కావాలనే చేశాడా? SSMB29 సెట్ నుంచి లీకైన 27 సెకన్ల వీడియో!!
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే లీక్ సమస్యలు ఎదుర్కొంటోంది. ఇటీవల ఒడిశాలో జరుగుతున్న షూటింగ్ నుంచి 27 సెకన్ల వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోలో మహేష్ బాబు నడుచుకుంటూ ఉంటే, మరొక వ్యక్తి అతన్ని ముందుకు నెడుతున్నట్లు కనిపించింది. ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చిత్ర యూనిట్ ఆందోళనకు గురైంది. SSMB29 Set Photos and Video Leaked…