
Star Fruit: స్టార్ ఫ్రూట్ తో బోలెడు లాభాలు..కొత్తగా పెళ్లైన వారు పక్కాగా తినాల్సిందే ?
Star Fruit: మార్కెట్లో అనేక రకాల పనులు దొరుకుతూ ఉంటాయి. అందులో స్టార్ ఫ్రూట్ ఒకటి. ఈ ఫ్రూట్ చాలామందికి ఇష్టం. స్టార్ ఫ్రూట్ లో పండిన పండ్లు పసుపు రంగులోకి మారి చాలా రుచిగా ఉంటాయి. పండని పండ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి కాస్త పులుపుగా ఉంటాయి. వీటి ఆకృతిని బట్టి స్టార్ ఫ్రూట్ అని పిలుస్తూ ఉంటారు. కానీ వీటి అసలు పేరు కారంబోలా. వీటిని ఎక్కువగా ఉష్ణ మండల దేశాలలో పండిస్తూ…