Daaku Maharaj: డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా స్టార్ హీరో.?
Daaku Maharaj: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న డాకూ మహారాజ్ మూవీ జనవరి 12న విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇక బాలకృష్ణ ప్రతి ఏడాది సంక్రాంతికి వస్తూ భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే అలాంటి బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ఇప్పటివరకు చూడని వర్షన్ లో చూస్తారు అంటూ ఈ సినిమా నిర్మాత నాగ వంశీ ఓ ప్రెస్ మీట్ లో…