Tandel Movie: తండేల్ సినిమాపై స్టార్ హీరో కుట్రలు..?
Tandel movie: ప్రస్తుతం ఫిబ్రవరి మొత్తం తండేల్ హవా నడుస్తుంది అని బాక్సాఫీస్ వద్ద తండేల్ రాజులమ్మ జాతరే అని ఎంతోమంది ఈ సినిమాకి సంబంధించి రివ్యూ ఇస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా ముందు విశ్వక్సేన్ లైలా, అజిత్ విడాముయర్చి ఈ రెండు సినిమాలు కూడా వేస్టే అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.ఇదంతా పక్కన పెడితే తండేల్ సినిమాపై తాజాగా ఓ హీరో కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది . Star hero conspiracies on…