Star heroine as an item dancer in Pushpa-3

Pushpa-3: పుష్ప-3లో ఐటెం డాన్సర్ గా స్టార్ హీరోయిన్.. కన్ఫామ్ చేసిన దేవిశ్రీ.?

Pushpa-3: పుష్ప -1, పుష్ప-2 ఈ రెండు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసిన సమంత, శ్రీలీల కి ఎంత పేరు వచ్చిందో చెప్పనక్కర్లేదు. అయితే పుష్ప-3 లో ఆ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుంది అని తన మనసులో మాట బయట పెట్టేసారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్.. దేవిశ్రీప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప-3 ర్యాంపేజ్ గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పెట్టారు. Star heroine as an item…

Read More