Spirit: స్పిరిట్ లో ప్రభాస్ కి జోడిగా స్టార్ హీరోయిన్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.?
Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో పరిచయం చేసిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఈయన ఎదగడమే కాకుండా ఈయన చేతిలో పడ్డ ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోగా మారాడు. బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్ పేరు అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఒక రేంజ్ లో దూసుకుపోతున్నారు. Star heroine opposite Prabhas in Spirit అలాంటి ప్రభాస్ తో సినిమా…