Ragging incident: దారుణమైన ర్యాగింగ్.. చులకనగా చూస్తూ.. బాత్రూం టాయిలెట్ నాకించి.. వేధింపులు!!
Ragging incident: కేరళలోని ఎర్నాకులం త్రిప్పునితురలో 15 ఏళ్ల విద్యార్థి మిహిర్ ఆత్మహత్య కలకలం రేపింది. జనవరి 15న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన అతడు, తల్లిదండ్రుల కళ్ల ముందు 26వ అంతస్తు అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి దూకాడు. 3వ అంతస్తు బాల్కనీలో పడిపోయిన మిహిర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమిక దర్యాప్తులో, మిహిర్ ర్యాగింగ్ కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తల్లిదండ్రులు అనుమానించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. Kerala Student Ragging incident…