Bunny: బన్నీ కాళ్ళపై ఆస్కార్ అవార్డు విన్నర్ భార్య.. కారణం..?
Bunny: ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి ఆ లిరిసిస్ట్ భార్య అల్లు అర్జున్ కాళ్ళ ముందు ఎందుకు పడింది.. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట కి సాహిత్యం అందించినందుకు గానూ ఎంఎం.కీరవానికి, చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. Oscar award winner wife on Bunny legs ఆస్కార్ అవార్డు విన్నింగ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ…