
Sudeep: ఆ హీరోయిన్ మోజులో పడి భార్యకు అన్యాయం చేసిన సుదీప్.?
Sudeep: నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత సినిమా ఇండస్ట్రీ వారికి ఎక్కువగా సూట్ అవుతుంది. ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లు ఇతర నటీనటుల మధ్య ఎఫైర్ వార్తలు అనేకం వస్తూ ఉంటాయి. ఈ వార్తల్లో ఎక్కువగా ఫేక్ వార్తలు మరి కొన్ని నిజాలు ఉంటాయి.. ఎక్కువగా ఫేక్ వార్తలు రావడం వల్ల ఒక్కోసారి నిజం చెప్పినా కానీ నెటిజన్స్ నమ్మలేని పరిస్థితులు ప్రస్తుత కాలంలో ఏర్పడ్డాయి.. Sudeep who fell in love with that…