
The Paradise Movie: నాని యాక్షన్ అవతార్.. త్వరలో ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్!!
The Paradise Movie: నాని అభిమానులకు గుడ్ న్యూస్! యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ త్వరలో విడుదల కాబోతోంది. యాక్షన్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కి పక్కా ట్రీట్ కానుంది. ఇప్పటికే చిత్రంపై మంచి అంచనాలు ఉండగా, త్వరలో విడుదలయ్యే గ్లింప్స్ మరింత క్రేజ్‌ను పెంచనుంది. The Paradise Movie February 20 Glimpse సినిమా మేకర్స్ నాని అభిమానులను సర్ప్రైజ్ చేసేందుకు స్పెషల్ గ్లింప్స్‌ను…