
Jagan: జగన్ ఇంట తీవ్ర విషాదం ?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ తాజాగా మరణించారు. గత కొన్ని రోజులుగా …. వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ పేరు సుశీలమ్మ. ఆమె వయసు 85 సంవత్సరాలు. Jaganmohan Reddy’s elder sister Sushilamma passes away జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ సుశీలమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ…