Health Issues With Sugar

Sugar: తీపి పదార్థాలు ఎక్కువగా తినే వారికి క్యాన్సర్‌ లాంటి వ్యాధులు వస్తాయా ?

Sugar: తీపి పదార్థాలు అంటే చాలామందికి ఇష్టమే. రోజువారి జీవన విధానంలో తీపి తినడం మనకు చాలావరకు బాగా అలవాటు అయిపోయింది. అందుకే ఆదిమ మానవుల దగ్గర నుంచి ఆధునిక మానవుల వరకు ప్రతి ఒక్కరూ తీపికి మంత్రముగ్ధులు అవుతారు. దీనికి కారణం వీటిలో ఎక్కువగా చక్కెర ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా ఆనందాన్ని కూడా ఇవ్వడం దీని ప్రత్యేకత. చెక్కరి ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది. Health Issues With Sugar ఇది అతిగా…

Read More