Sugar Cane Juice: వేసవిలో చెరుకు రసం తాగుతున్నారా..అయితే ఇవి తెలుకోండి ?

Sugar Cane Juice: వేసవిలో ఓ గ్లాసు చల్లని చెరుకు రసం తాగినట్లయితే ఎంతో హాయిగా ఉంటుంది. చెరుకు రసం తాగినట్లయితే క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది. ఇందులో చక్కెరలు, పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. అందువల్ల వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి చెరకు రసం కీలక పాత్ర పోషిస్తుంది. దీని తీయని రుచి నాలుక నుంచి పేగుల ద్వారా కడుపులోకి జారుతుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. చెరకులో పిండి పదార్థాలు మాంస కృత్తులు అధికంగా ఉంటాయి. Sugar Cane…

Read More