Thati kallu: ఎండాకాలంలో తాటికల్లు తాగుతున్నారా.. కాస్త జాగ్రత్త?

Thati kallu: ఎండాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. మధ్యాహ్నం బయటికి అడుగు పెట్టలేని పరిస్థితిలు ఉన్నాయి. అంతేకాదు… ఉదయం తొమ్మిది దాటిందంటే ఎండ గట్టిగానే కొడుతోంది. అయితే ఈ ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చాలామంది… తాటికల్లు తాగితే మంచిదని తాగేస్తూ ఉంటారు. Do you drink dates in summer అయితే తాటికల్లు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఉదయం పూట… దించిన తాటికలు మాత్రమే తాగాలని చెబుతున్నారు. అదే మధ్యాహ్నం పూట…

Read More