IND VS NZ: టీమిండియా కు ఆదివారం గండం… గత గత వణుకుతున్న ఫ్యాన్స్..?

IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ఆదివారం అంటే మార్చి 9వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లోని అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. Sunday Tension For IND VS NZ CT 2025 Final అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ…

Read More