
Sunil: సునీల్ బతికుండడానికి కారణం ఆ స్టార్ హీరోనా.. కారు ప్రమాదంలో..?
Sunil: కమెడియన్ సునీల్ అంటే పరిచయాలు అక్కర్లేని పేరు. అయితే అలాంటి కమెడియన్ సునీల్ ఓసారి కారు ప్రమాదంలో చెప్పుకున్నారట. కానీ ఆ హీరో వల్లే ఈయన బతికి బయటపడ్డారట.మరి ఇంతకీ సునీల్ ప్రాణాలు కాపాడిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. కమెడియన్ సునీల్ ప్రాణాలు కాపాడిన హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.అవును మీరు వినేది నిజమే. స్వయంగా ఇవి సునీల్ మాట్లాడిన మాటలే. The reason why Sunil is alive is…